KTR: ‘కేజీఎఫ్’ సూపర్బ్ .. ‘యష్’ నటనకు ఫిదా

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించాక.. రాజకీయాల్లో బాగా బిజీ అయ్యారు కేటీఆర్. కాస్త తీరిక దొరికిన సమయంలో నెటిజన్లతో ముచ్చటిస్తూ.. తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నారు.

Read more