150 డ్రోన్లతో వినూత్నంగా ‘బ్రహ్మాస్త్ర’ లోగో లాంచ్‌

రణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా,

Read more