సైరా’కు బ్రేక్… షూటింగ్ అడ్డుకున్న ముస్లింలు

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి

Read more