మీరే నిజమైన హీరో.. సానియా మీర్జా దేశభక్తి

వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్.. భారత గడ్డపై తిరిగి కాలుమోపడంపై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాస్పందించారు. మీరే మా నిజమైన హీరో అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు.

Read more

అభినందన్‌ సేఫ్‌గా ఉన్నారు: పాక్

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై పాక్ స్పందించింది. అభినందన్ సురక్షితంగా ఉన్నారని పాకిస్తాన్ దేశ విదేశాంగ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ పైజల్ ప్రకటించారు.

Read more