అభినందన్‌ సేఫ్‌గా ఉన్నారు: పాక్

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై పాక్ స్పందించింది. అభినందన్ సురక్షితంగా ఉన్నారని పాకిస్తాన్ దేశ విదేశాంగ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ పైజల్ ప్రకటించారు.

Read more