బాలీవుడ్ కి కీర్తీ సురేష్

తెలుగు,తమిళ భాషల్లో ఇప్పుడు కీర్తి సురేశ్ అగ్రకథానాయికగా కొనసాగుతోంది.ఈ మధ్యకాలంలో తమిళంలో వరుసబెట్టి విజయాలు ఆమె సొంతం.తాజాగా ఆమె ఒక హిందీ సినిమాను అంగీకరించినట్టుగా కోలీవుడ్ టాక్.

Read more