భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ విడుదల

ఇస్లామాబాద్‌ : భారత్‌ ఒత్తిడికి పాకిస్తాన్‌ తలొగ్గింది. భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధికారికంగా ప్రకటన చేశారు.

Read more