అన్ని పార్టీలు ఒకే చోట మీటింగ్

all parties at one place

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యం‍లో నిన్న అన్ని పార్టీల మీటింగ్ జరిగింది. అందరు కలిసి పుల్వామా లో జరిగిన ఘటనపై మరియు టెర్రరిస్ట్ చర్యలకి వ్యతిరేకంగా అందరూ ఒకే తాటిపై నిలబడ్డారు.

MR.సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి ఆధ్వర్యం‍లో మరొక మీటింగ్ జరుగుతుందని దానికి అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరవుతారని చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతారని తెలిపారు.దేశమంతా ఒకే తాటీపై నిలబడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉందని ఇప్పుడు మేమందరం కూడా మన శక్తులు కూడకట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *