సినిమా వాహనాలు కోసం బయలు దేరిన జక్కన్న!

”రాజమౌళి” సినిమా అనగానే గుర్తుకు వచ్చేద్ది భారీ సెట్స్,ఊహించని గ్రాఫిక్స్. భాహుబలి వంటి భారీ హిట్స్ తరువాత చేయభోతున్న సినిమా ”R.R.R”. ఈ సినిమా ఇద్దరు స్టార్ట్ హీరో లైన ”N.T.R”,”RAM CHARAN” నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం”1920”నాటి కథ కాబట్టి”రాజమౌళి”గారు అప్పటి కారులను తెర మీద చూపించడానికి కసరత్తు మొదలు పెట్టారు. ఆ కాలానికి చెందిన కారులను అద్దెకి ఇస్తున్నారంట. జక్కన్న,ఆ చిత్రం కోసం వాహనాలని అద్ధెకి తీసుకుంటున్నారట. దీని కోసం భారీ మొత్తమే ఇద్దామనుకుంటున్నారు.RRR story Rajamouli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *