అఖిల్ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’…తొలి సాంగ్‌ రిలీజ్ .

అఖిల్ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తొలి సాంగ్‌ రిలీజ్ .

అఖిల్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది . తాజాగా ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ప్రముఖ గాయకుడుసిద్‌ శ్రీరామ్‌ ‘ గాత్రాన్నీ అందించాండు . మనసా..మనసా.. మనసారా బ్రతిలాడా… తనవలలో పడబోకే మనసా’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటకుa సురేంద్ర కృష్ణ లిరిక్స్‌ అందించగా. గోపి సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించింది చిత్రబృందం.అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *